Andhra Pradesh, Karnataka, and a few other states have allowed green crackers this Diwali.
#deepavali
#Diwalicrackers
#GreenFirecrackers
#AndhraPradesh
#greencrackersDiwali
#Karnataka
#Coronavirus
#Diwaliinindia

ఈ ఏడాది కరోనా కారణంగా దీపావళి వేడుకలు కళ తప్పాయి. పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి భయాలతో ప్రభుత్వాల, కోర్టులు బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, కాల్చడాన్ని కూడా నిషేధించాయి. కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న అన్ని చోట్లా ఈ ఏడాది బాణాసంచా క్రయ విక్రయాలు, కాల్చడాన్ని కూడా నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈసారి దీపావళి వేడుకలపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. పలు రాష్ట్రాల్లో గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే వాడేలా ఆదేశాలు ఇచ్చారు. అదీ కేవలం రెండు గంటలకు
పరిమితం చేశారు. ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు మాత్రమే సాగుతున్నాయి.